Two Devotees Died
-
#Devotional
Medaram : మేడారం జాతరలో విషాదం..ఇద్దరు భక్తులు మృతి
కాసేపట్లో గద్దెపైకి సమ్మక్క వస్తున్న తరుణంలో మేడారం మహా జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య (68) గుండెపోటుతో మరణించగా… కామారెడ్డికి చెందిన సాయిలు జంపన్న వాగులో స్నానం చేస్తూ చనిపోయాడు. దీంతో జాతరలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక మేడారం సమక్క(Sammakka) – సారక్క మహా జాతర (Medaram Maha Jatara) కీలక ఘట్టానికి చేరింది. తల్లుల దర్శనానికి అనేక రాష్ట్రాల […]
Published Date - 08:26 PM, Thu - 22 February 24