Twitter News
-
#Speed News
Twitter Verified: 4,20,000 మందిని అన్ ఫాలో చేసిన ట్విట్టర్ వెరిఫైడ్..!
ఎలాన్ మస్క్ ట్విట్టర్ (Twitter)ని తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుండి అతను కంపెనీలో మార్పులు చేయడం ప్రారంభించాడు. ట్విట్టర్‌లో మస్క్ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించే పని చేస్తూనే ఉన్నాడు.
Date : 07-04-2023 - 11:55 IST -
#Speed News
Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మార్పు.. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ.. నెటిజన్లు షాక్..!
ట్విట్టర్ (Twitter)లో మరో భారీ మార్పు చోటు చేసుకుంది. ఈసారి ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో (Twitter Logo)నే మార్చేశాడు. అదేమిటంటే.. ఇప్పుడు ట్విట్టర్ నుంచి నీలి పక్షి కనిపించకుండా పోయింది.
Date : 04-04-2023 - 6:24 IST -
#Technology
Twitter Blue Tick : ఏప్రిల్‌లో ‘లెగసీ’ ట్విట్టర్ బ్లూ టిక్ కు గుడ్ బై..!
ట్విట్టర్ (Twitter)కు సంబంధించి కొత్త వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకుముందు బ్లూ టిక్‌ను ఉచితంగా పొందిన వ్యక్తులు ఇప్పుడు దాన్ని నిలుపుకోవడానికి ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
Date : 24-03-2023 - 11:55 IST