Tuni Constituency
-
#Andhra Pradesh
Yanamala Krishnudu : టీడీపీ భారీ షాక్…వైసీపీ లో యనమల ..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ (TDP) భారీ షాక్ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుని (Tuni Constituency) టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య (Yanamala Divya) ఖరారు చేయడం తో కృష్ణుడు అసంతృప్తితో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం అన్న పోటీ చేయడంతో కృష్ణుడు నియోజకవర్గంలో పార్టీని పతిష్టం చేస్తూ వచ్చాడు. […]
Published Date - 09:07 PM, Wed - 13 March 24