Tungabhadra River
-
#Telangana
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Date : 20-02-2025 - 1:19 IST -
#South
Water War : తుంగభద్రపై కర్ణాటకతో తెలంగాణ ఫైట్
కృష్ణా నదీజలాల వాటాను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌తో పోరాటం చేస్తోన్న తెలంగాణ ఎగువన తుంగ ప్రాజెక్టులకు కర్ణాటకకు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తోంది.
Date : 12-05-2022 - 4:14 IST -
#South
తుంగభద్రపై మూడు రాష్ట్రాల పోరు..రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక రెడీ
తుంగభద్రా నది మీద కర్నాటక ప్రభుత్వం రిజర్వాయర్ ను నిర్మించాలని తలపెట్టింది. దీని నిర్మాణం కోసం సరికొత్త లాజిక్ ను ఆ రాష్ట్రం వినిపిస్తోంది. ప్రస్తుతం తుంగభద్ర రిజర్వాయర్ సామర్థ్యం 31 టీఎంసీగా మేరకు తగ్గిందని చెబుతోంది.
Date : 21-10-2021 - 11:00 IST