Tukaram
-
#Speed News
Snake Bite: ఆ వ్యక్తికి 15 ఏళ్లలో 500 సార్లు పాముకాట్లు.. ఇప్పుడతను ఎలా ఉన్నాడంటే..?
మీరు ఇప్పుడు రోమాలు నిక్కబొడుచుకునే ఓ సంఘటన గురించి చదవబోతున్నారు. హా.. అని నోరళ్లబెట్టి ఆశ్చర్యపోయే ఒక ఉదంతం గురించి తెలుసుకోబోతున్నారు. ఆశ్చర్యంతో, అనుమానంతో, భయంతో కూడుకున్న ఘటన ఇది. ఒక వ్యక్తిని పాము కాటేసిందంటే.. అది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకోవచ్చు. అదే రెండుమూడు సందర్భాల్లో కాటేస్తే.. ఏం జరిగిందా అని ఆలోచిస్తారు. కానీ ఒకే వ్యక్తి ఏకంగా 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. అతడి పేరే తుకారం. మహారాష్ట్రలోని […]
Date : 21-03-2022 - 9:34 IST