Tsrtc
-
#Telangana
TSRTC Sensational Announcement : మహిళలకు షాక్ ఇచ్చిన TSRTC
TSRTC మహిళలకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు గొప్ప అవకాశం కల్పించింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఫ్రీ ఆర్టీసీ బస్సు సౌకర్యం (Free Bus for Women) కల్పించింది. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రతి రోజు బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. పల్లె వెలుగు , ఆర్డినరీ తో పాటు ఎక్స్ ప్రెస్ బస్సు లోను మహిళకు ఫ్రీ ప్రయాణం […]
Published Date - 01:50 PM, Sat - 23 December 23 -
#Telangana
TSRTC: దయచేసి అలాచేయకండి: మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!
ఆర్టీసీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ‘‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. […]
Published Date - 11:03 AM, Sat - 23 December 23 -
#Telangana
TSRTC: ఫ్రీ బస్సు పథకానికి అనూహ్య స్పందన, 11 రోజుల్లో 3 కోట్ల మంది ప్రయాణం!
ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు.
Published Date - 04:47 PM, Wed - 20 December 23 -
#Telangana
TSRTC : గిరి ప్రదక్షిణ భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్న టీఎస్ఆర్టీసీ
డిసెంబర్ 26న పూర్ణిమను పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కోసం తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక
Published Date - 08:20 AM, Wed - 20 December 23 -
#Telangana
Telangana Free Bus Travel Scheme : ఉచిత బస్సు ప్రయాణం..మాకొద్దంటున్న మహిళలు
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్..రెండు రోజుల్లోనే కీలక రెండు హామీలను అమలు చేసి ప్రజల్లో విశ్వాసం నింపింది. ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) పట్ల మొదట్లో హర్షం వ్యక్తం చేయగా..ఇప్పుడు మాకు వద్దంటున్నారు. పథకం ప్రవేశ పెట్టగానే మహిళలు (Womens) పెద్ద ఎత్తున ప్రయాణం చేసి ..తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. కానీ రాను రాను మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తూ..తీవ్రంగా ఇబ్బంది […]
Published Date - 01:28 PM, Tue - 19 December 23 -
#Telangana
Bigg Boss 7 : బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం
TSRTC ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar)..బిగ్ బాస్ (Bigg Boss) అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి నిన్న ఆదివారం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ముందు నుండి కూడా కోట్లాది తెలుగు ప్రజలు ప్రశాంత్ విన్నర్ కావాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లు ప్రశాంత్ (Pallavi Prashanth) కప్ గెలుచుకోవడం తో ప్రశాంత్ ను […]
Published Date - 01:56 PM, Mon - 18 December 23 -
#Devotional
Medaram Special Buses : మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం
మేడారం (Medaram) వెళ్లి భక్తులకు తీపి కబురు తెలిపింది TSRTC . నేటి నుండి మేడారం కు ప్రత్యేక బస్సు సర్వీస్ (Medaram Special Buses) లు ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని..వారి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఏడాది పొడుగూతా కూడా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటుంటారు. 2024 […]
Published Date - 05:12 PM, Sun - 17 December 23 -
#Telangana
Free Bus For Ladies : ఐడీ కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ..లేదంటే ఛార్జ్ చెల్లించాల్సిందే – TSRTC
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం (Free Bus for Ladies in Telangana ) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకం డిసెంబర్ 9న ప్రారంభం కాగా, ఆర్టీసీ శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేసి, ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. We’re now […]
Published Date - 12:27 PM, Sun - 17 December 23 -
#Telangana
Free bus for women: ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా వెలవెలబోతున్న మెట్రో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ద్వారా ఒక్క ఆటో ప్రయాణానికే కాకుండా మెట్రో రైలుపైనా కూడా ఆ ప్రభావం పడుతుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు
Published Date - 08:09 PM, Sat - 16 December 23 -
#Telangana
Telangana Free Bus Travel Scheme : పల్లె బస్సు ‘ఫుల్’..లగ్జరీ బస్సు ‘ఖాళీ’
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు అందజేసి ఆకట్టుకుంది. ఫ్రీ బస్సు సౌకర్యానికి మహిళలనుండి విశేష స్పందన వస్తుంది. గతంలో ఎన్నడూలేని విధంగా TSRTC రికార్డ్స్ నమోదు చేస్తుంది. సోమవారం ఒక్కరోజే దాదాపు 50లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అధికారులు చెప్తున్నారు. We’re now on […]
Published Date - 03:06 PM, Wed - 13 December 23 -
#Speed News
TSRTC JAC: కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఎన్నికలకు ముందు టీఎస్ఆర్టీసీ జేఏసీ అధికార పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది
Published Date - 02:18 PM, Mon - 27 November 23 -
#Speed News
TSRTC : హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు చోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో డిపో ముందు పార్క్ చేసిన ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. సోమవారం రాత్రి నగరంలోని మెహదీపట్నం బస్ డిపో
Published Date - 08:58 AM, Wed - 1 November 23 -
#Speed News
TSRTC: దసరా రద్దీ నేపథ్యంలో టీఎస్‌ఆర్‌టీసీ 950 ప్రత్యేక బస్సులు
దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్‌ఆర్‌టీసీ 950 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వరంగల్ వైపు వెళ్లే రాకపోకలకు ఎక్కువ సంఖ్యలో అదనపు బస్సులను డిప్యూట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 11:45 AM, Sun - 22 October 23 -
#Telangana
Hyderabad: కిక్కిరిసిపోయిన హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు
దసరాకు ముందు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నగర శివారు ప్రాంతాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు
Published Date - 08:08 PM, Sat - 21 October 23 -
#Speed News
100 Days – 150 Crores : 100 రోజుల్లో 150 కోట్ల ఆదాయమే టార్గెట్.. ఆర్టీసీ ప్లాన్ ఇదీ
100 Days - 150 Crores : పండుగల సీజన్ వేళ సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్నిఆర్జించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది.
Published Date - 01:19 PM, Mon - 16 October 23