Ts Politics
-
#Telangana
Pawan Kalyan Meets Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ.. 45 నిమిషాల పాటు చర్చ..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Pawan Kalyan Meets Amit Shah) సమావేశమై బీజేపీ-జనసేన పొత్తుపై చర్చించారు.
Date : 26-10-2023 - 7:31 IST -
#Telangana
September 17: అందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే..!
అనుకున్న తేదీ రానే వచ్చింది. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది. తెలంగాణలో మూడు ప్రధాన పక్షాలు తమ బలాబలాల నిరూపణకు ఒక తేదీని ఎంచుకున్నాయి. అదే సెప్టెంబర్ 17 (September 17).
Date : 16-09-2023 - 9:34 IST -
#Telangana
Police Attack On Woman: పోలీస్ స్టేషన్ లో గిరిజన మహిళపై పోలీసుల దాడి.. ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న ప్రతిపక్షాలు..!
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్‌లో గిరిజన మహిళపై 'అసభ్యంగా ప్రవర్తించి, దాడి' (Police Attack On Woman) చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Date : 20-08-2023 - 8:51 IST -
#Speed News
Bandi Sanjay Follower: బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ ఆత్మహత్యాయత్నం
బండి సంజయ్‌ను తప్పించడాన్ని జీర్ణించుకోలేక గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన సొల్లు అజయ్ వర్మ అనే బండి సంజయ్ అభిమాని (Bandi Sanjay Follower) శుక్రవారం పురుగుల మందు తాగాడు.
Date : 22-07-2023 - 6:52 IST -
#Telangana
Rajaiah vs Kadiam : మళ్లీ రచ్చకెక్కిన బీఆర్ఎస్ నేతలు.. దమ్ముంటే తేల్చుకుందాం రా.. కౌంటర్‌కి స్ట్రాంగ్ కౌంటర్..
జనగామ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగుతుంది.
Date : 10-07-2023 - 7:33 IST -
#Telangana
Kathi Karthika: నేను జగమొండి.. ఈసారి నన్ను ఎవరూ ఆపలేరు, రాహుల్ గాంధీ నా రోల్ మోడల్..!: కత్తి కార్తీక
ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక (Kathi Karthika) తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పారు.
Date : 10-07-2023 - 7:05 IST -
#Telangana
CM KCR: జిల్లాల పర్యటనను పునఃప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. 24న సూర్యాపేటకు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జూలై 24 నుంచి జిల్లాల పర్యటనను పునఃప్రారంభించనున్నారు. జూలై 24న సూర్యాపేటలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Date : 08-07-2023 - 12:04 IST -
#Telangana
Telangana Congress: కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న నేతలు.. రాజగోపాల్‌రెడ్డి కూడా వస్తున్నారా?
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీ సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అని అడిగారని చెప్పారు.
Date : 16-06-2023 - 10:00 IST -
#Telangana
KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!
సేమ్ టూ సేమ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వేటాడిన కోవర్ట్ పాలిటిక్స్ ఇప్పుడు బీజేపీని వణికిస్తోంది. తెలంగాణ బీజేపీలోని కోవర్ట్ (KCR's Coverts)ల జాబితా బయట పెడతానంటూ పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలనం రేపారు.
Date : 11-06-2023 - 2:09 IST -
#Telangana
KT Rama Rao: మళ్లీ అధికారంలోకి మేమే.. బీఆర్‌ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలుస్తుంది: మంత్రి కేటీఆర్
బీఆర్‌ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుని హ్యాట్రిక్ సాధిస్తుందని, మూడోసారి కూడా అధినేత కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (KT Rama Rao).
Date : 02-06-2023 - 7:39 IST -
#Telangana
Shivakumar: తెలంగాణపై దృష్టి సారించిన కాంగ్రెస్.. శివకుమార్ ని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్న అధిష్టానం..!
కర్నాటకలో విజయం సాధించడంతో ఉల్లాసంగా ఉన్న కాంగ్రెస్ (Congress) ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఘనత వహించిన డి.కె. శివకుమార్ (Shivakumar)కు కీలక పాత్ర ఇవ్వాలని నాయకత్వం ఆలోచిస్తోంది.
Date : 16-05-2023 - 12:09 IST -
#Telangana
YS Sharmila: వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్.. నేడు షర్మిల బెయిల్ పిటిషన్‌పై విచారణ
పోలీసులను కొట్టిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్ షర్మిల (YS Sharmila)కు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ (Judicial Custody) విధించింది.
Date : 25-04-2023 - 7:16 IST -
#Telangana
Bandi Sanjay: రేవంత్ ఏడుపుకు అదే కారణం.. ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: బండి సంజయ్
టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు.
Date : 23-04-2023 - 2:12 IST -
#Telangana
Asaduddin Owaisi: బీజేపీకి గత ఎన్నికల ఫలితాలే: అసదుద్దీన్ ఒవైసీ
గత ఎన్నికల మాదిరిగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటమిని చవిచూస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) శనివారం అన్నారు.
Date : 26-02-2023 - 12:25 IST -
#Telangana
MLC Kavitha: బీజేపీని అందరం కలిసి గద్దె దించాలి.. కవిత ఇంటర్వ్యూ..!
ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో ప్రతిపక్షాల ఐక్యత, కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై మాట్లాడారు.
Date : 24-02-2023 - 6:02 IST