Ts Cm Kcr
-
#Telangana
TRS MLA Poaching Case : ఫామ్ హౌస్ డీల్ కేసు నిందితులకు బెయిల్, జైలు నుంచి ఒకరే బయటకు..!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సింహయాజీ మాత్రమే గురువారం బయటకు రానున్నారు.
Date : 01-12-2022 - 12:27 IST -
#Telangana
IT Raids in Telangana : ప్రగతిభవన్లో `బ్లూ ప్రింట్`! అమలైతే బీజేపీ ఔట్!
సంక్షోభ సమయంలో సంయమనం పాటించాలి. అప్పుడే లీడర్ గా ఎదగగలరు అనేది చాణక్యుడు సూత్రం.
Date : 23-11-2022 - 11:42 IST -
#Telangana
ED New Target: టీఆర్ఎస్ మంత్రికి బీజేపీ `ఈడీ` గాలం?
మునుగోడు ఉప ఎన్నికల ఓటమి కసితో ఉన్న బీజేపీ ప్రతికారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తోందట. ఆ క్రమంలో టీఆర్ఎస్ మంత్రిని టార్గెట్ చేసిందని వినికిడి.
Date : 09-11-2022 - 1:38 IST -
#Andhra Pradesh
CM KCR: జగన్ ప్రభుత్వానికి గండం? కేసీఆర్, పీకే స్కెచ్!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గిలిగింతలు పెడుతున్నారు.
Date : 04-11-2022 - 1:16 IST -
#Telangana
BRS Party : జాతీయ పార్టీ హోదా `బీఆర్ఎస్`కు ఎండమావే!
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం తరువాత బుధవారం టీఆర్ఎస్ ను క్లోజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే
Date : 06-10-2022 - 12:08 IST -
#Telangana
Telangana : కెనడా విద్య ఎండమావే! హాస్టళ్లు, కాలేజీల్లో కల్తీ ఆహారం హడల్ !!
కెనడా తరహా విద్యను అందిస్తానని కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటి. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
Date : 03-10-2022 - 2:55 IST -
#Telangana
BRS Party : `విషం, విద్వేషాల` నడుమ కేసీఆర్ మనుగడ
`ప్రజలు మోసం పోయే వరకు మోసం చేస్తూనే ఉంటాం. వాళ్లకు నచ్చేలా మోసపు మాటలు చెప్పక తప్పదు.
Date : 03-10-2022 - 1:10 IST -
#Telangana
CM KCR : సీఎం కేసీఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఢిల్లీలో భారీ బహిరంగ సభ..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు
Date : 02-10-2022 - 4:48 IST