Trust Vote
-
#India
Nayab Singh Saini: విశ్వాస పరీక్షలో విజయం సాధించిన హర్యానా నూతన సీఎం
Nayab Singh Saini: హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష(floor test)లో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) రాజీనామాతో.. అనూహ్య రీతిలో సైనీ(Saini) సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన బలపరీక్ష ఎదుర్కొన్నారు. జేజేపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ పరిసరాల్లో కనిపించారు. పార్టీ ఇచ్చిన […]
Date : 13-03-2024 - 3:20 IST -
#India
Jharkhand Floor Test: జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం కూటమి విజయం
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలకు తెరపడింది. జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం (JMM) నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. 47 మంది ఎమ్మెల్యేలు జేఎంఎం కూటమికి ఓటు
Date : 05-02-2024 - 3:06 IST -
#India
Jharkhand Floor Test: జార్ఖండ్ తీర్పుపై ఉత్కంఠ.. అసెంబ్లీకి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం అసెంబ్లీకి చేరుకున్నారు.
Date : 05-02-2024 - 12:33 IST