Truck Tramples People
-
#Speed News
Accident : ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన ట్రక్.. 4 గురు దుర్మరణం..!!
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారిపై ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు
Date : 21-09-2022 - 9:37 IST