Trophy
-
#Sports
RCB Could Not Win IPL: ఆర్‌సీబీకి ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అసాధ్యమేనా ?
ఐపీఎల్ 10వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేకేఆర్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోవడంలో విఫలమయ్యారు. కేకేఆర్ బ్యాట్స్‌మెన్లు 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.
Date : 30-03-2024 - 4:20 IST -
#Sports
WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్‌లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్‌లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 17-03-2024 - 10:46 IST -
#Sports
World Cup Trophy: చార్మినార్ ఎదుట ప్రపంచకప్ ట్రోఫీ సందర్శన
ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడలనేది ప్రతి క్రికెటర్ కల. కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు, అరుదైన ఘనతలను సాధించినా.. ఆటగాళ్లు కనీసం ఒక్క ప్రపంచకప్ టైటిల్‌నైనా సాధించాలని తహతహలాడుతుంటారు.
Date : 21-09-2023 - 6:10 IST