Trophies
-
#Sports
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కోహ్లీ ఎక్కడ ఉంచుతారో తెలుసా?!
కోహ్లీ ఆ రహస్యాన్ని బయటపెడుతూ ఇలా అన్నారు. నేను ఈ ట్రోఫీలను గుర్గావ్‌లో ఉన్న మా అమ్మ దగ్గరకు పంపిస్తాను. ఆమెకు ట్రోఫీలను సేకరించడం అంటే చాలా ఇష్టం. నా క్రికెట్ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఒక కల నిజమైనట్లుగా అనిపిస్తుంది.
Date : 12-01-2026 - 10:59 IST