Tripura
-
#Business
Bank Holiday: అలర్ట్.. రేపు బ్యాంకులకు సెలవు, కారణమిదే?
జనవరి 25, 26 తేదీల్లో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. శనివారం 25వ తేదీ, ఆదివారం 26వ తేదీ కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు.
Published Date - 12:14 PM, Wed - 22 January 25 -
#India
Tripura Violence : త్రిపురలో దుర్గాపూజ విరాళాల సేకరణల్లో ఘర్షణ.. ఒకరు మృతి
Tripura Violence : దుర్గాపూజ విరాళాల సేకరణ విషయంలో ఘర్షణకు దిగడంతో ఒకరు మరణించారు, 15 మంది పోలీసులతో సహా 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణల తరువాత పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, లాఠీచార్జ్ చేసినట్లు అధికారిక సమాచారం తెలిపింది.
Published Date - 10:28 AM, Mon - 7 October 24 -
#Speed News
HIV Infection: 800 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవి పాజిటివ్.. 47 మంది మృతి!
త్రిపురలో 47 మంది హెచ్‌ఐవి (HIV Infection) కారణంగా మరణించారు. 828 మంది విద్యార్థులు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు.
Published Date - 09:29 AM, Wed - 10 July 24 -
#India
828 HIV Cases : ఎయిడ్స్‌తో 47 మంది స్టూడెంట్స్ మృతి
త్రిపుర రాష్ట్రంలోని 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారిలో దాదాపు 47 మంది వ్యాధి ముదిరి చనిపోయారు.
Published Date - 11:42 AM, Sat - 6 July 24 -
#Speed News
Lok Sabha Polls 2024: మధ్యాహ్నం సమయానికి 50.96 శాతం ఓటింగ్
మధ్యాహ్నం 1 గంట వరకు లక్షద్వీప్‌లో అత్యల్పంగా 29.91% పోలింగ్ నమోదైంది. త్రిపురలో అత్యధికంగా 53.04% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 50 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Published Date - 02:54 PM, Fri - 19 April 24 -
#Telangana
Telangana: రేవంత్‌పై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు.
రేవంత్‌రెడ్డిపై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.
Published Date - 01:37 PM, Thu - 19 October 23 -
#Speed News
Emergency Exit: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం.. వీడియో వైరల్..!
గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (IndiGo Flight) 6E457కి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.
Published Date - 08:55 AM, Fri - 22 September 23 -
#Speed News
Bypoll Results : త్రిపురలోని 2 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కైవసం.. ఇండియా కూటమికి ఓటమి
Bypoll Results : త్రిపురలోని ధన్‌పూర్, బోక్సానగర్ అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమికి ఓటమి ఎదురైంది.
Published Date - 11:49 AM, Fri - 8 September 23 -
#India
Assembly Bypolls: ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు..!
దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు (Assembly Bypolls) జరగనున్నాయి. దీని ఫలితాలు సెప్టెంబర్ 8న వస్తాయి.
Published Date - 08:11 PM, Tue - 8 August 23 -
#Speed News
Tripura: త్రిపుర రథయాత్రలో ఘోర విషాదం.. విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో కుమార్‌ఘాట్ వద్ద రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథయాత్ర సమయంలో విద్యుత్ వైర్లు తగిలి ఆరుగురు మరణించారు.
Published Date - 08:27 PM, Wed - 28 June 23 -
#India
Man Kills Wife: అగర్తలాలో దారుణం.. భార్యను క్రూరంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికిన భర్త
త్రిపుర (Tripura)లోని అగర్తలాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను చంపి (Man Kills Wife) ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడు.
Published Date - 12:42 PM, Sun - 30 April 23 -
#India
Tripura BJP MLA: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే.. ఎక్కడంటే..?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) త్రిపురలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Published Date - 02:04 PM, Thu - 30 March 23 -
#India
Manik Saha: త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం..!
త్రిపుర (Tripura)లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత మాణిక్ సాహా (Manik Saha) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ప్రముఖ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Published Date - 12:36 PM, Wed - 8 March 23 -
#India
Election Results 2023: ఉత్కంఠ.. నేడు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..!
నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు (Election Results) వెల్లడికానున్నాయి. గతనెల 16న 60 స్థానాలకు త్రిపుర ఎన్నికలు జరగగా.. 27న నాగాలాండ్, మేఘాలయాలో చెరో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Published Date - 06:52 AM, Thu - 2 March 23 -
#India
Illegally Entered India: 16 మంది చొరబాటుదారులు అరెస్ట్.. 12 మంది విదేశీ పౌరులు
భారత్‌లోకి అనధికారికంగా చొరబడిన (Illegally Entered India) 16 మందిని అరెస్ట్ చేసినట్లు త్రిపుర రైల్వే పోలీసులు వెల్లడించారు. వారిలో 12 మంది విదేశీయులని, వారిని అగర్తల రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశామని తెలిపారు.
Published Date - 10:07 AM, Sun - 19 February 23