Tripura
-
#India
Illegally Entered India: 16 మంది చొరబాటుదారులు అరెస్ట్.. 12 మంది విదేశీ పౌరులు
భారత్‌లోకి అనధికారికంగా చొరబడిన (Illegally Entered India) 16 మందిని అరెస్ట్ చేసినట్లు త్రిపుర రైల్వే పోలీసులు వెల్లడించారు. వారిలో 12 మంది విదేశీయులని, వారిని అగర్తల రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశామని తెలిపారు.
Date : 19-02-2023 - 10:07 IST -
#India
Tripura Assembly Election 2023: త్రిపురలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు.. 80 శాతంపైగా పోలింగ్.. మొదటిసారి ఓటు వేసిన బ్రూ ఓటర్లు..!
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల 2023 (Tripura Assembly Election 2023)కి గురువారం (ఫిబ్రవరి 16) ఓటింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ చాలా వరకు హింస రహితంగా జరిగిందని, బ్రూ వలస ఓటర్లు చాలా సంవత్సరాలలో మొదటిసారిగా తమ ఓటు వేయగలిగారని ఎన్నికల సంఘం నివేదించింది.
Date : 17-02-2023 - 8:40 IST -
#India
Tripura Elections: త్రిపుర పోలింగ్‌కు సర్వం సిద్ధం
త్రిపుర (Tripura)లో బీజేపీ విజయాన్ని సీపీఎం- కాంగ్రెస్ కూటమి అడ్డుకోగలదా..? ప్రద్యోత్ దేబ్‌బర్మ కింగ్ మేకర్‌గా అవతరిస్తారా..? రాజకీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చేందుకు రెడీ అయ్యారు త్రిపుర ఓటర్లు. రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
Date : 16-02-2023 - 6:44 IST -
#India
TRIPURA ELECTION: మోత మోగేనా.? రసవత్తరంగా త్రిపుర ఎన్నికలు..!
త్రిపుర (Tripura) ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు అమ్ముల పొదుల్లోంచి అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నాయి. ఈ నెల 16న పోలింగ్ జరగనుంది.
Date : 13-02-2023 - 6:45 IST -
#India
Assembly Elections 2023: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..!
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections 2023) తేదీలను అధికారులు ప్రకటించారు. త్రిపుర ఒకే దశలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్-మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మూడు రాష్ట్రాలలో 60-60 మంది సభ్యుల అసెంబ్లీలు ఉన్నాయి.
Date : 19-01-2023 - 8:55 IST -
#India
Tripura Chief Minister: డాక్టర్ గా మారిన త్రిపుర సీఎం..!
హపియానాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో నిన్న ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పూర్వాశ్రమంలో తాను సేవలందించిన త్రిపుర మెడికల్ కాలేజీలో సీఎం సాహా (Tripura Chief Minister) ఒక పదేళ్ళ బాలుడికి డెంటల్ సర్జరీ విజయవంతంగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Date : 12-01-2023 - 8:20 IST -
#India
PM Modi: నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నేడు (ఆదివారం) సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi). ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Date : 18-12-2022 - 8:10 IST -
#India
Tripura : త్రిపురలో బీజేపీ ఎస్టీ జాతీయ అధ్యక్షుడిపై దాడి
త్రిపురలోని ఖోవాయి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులపై శనివారం సాయంత్రం దాడి జరిగింది. ఈ ఘటన బరమురాలో....
Date : 13-11-2022 - 8:17 IST -
#Speed News
Tripura CM: త్రిపుర నూతన సీఎం మాణిక్ సాహా…!
త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు.
Date : 14-05-2022 - 7:42 IST