Tribal Woman Suicide
-
#Andhra Pradesh
Chandrababu : కాస్త మానవత్వం చూపండి జగన్ గారూ..! – చంద్రబాబు
అనంతపురం జిల్లాలో నక్కదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ (40) అనే అంధురాలు..తన పింఛను ను అధికారులు తొలగించడం తో మనస్తాపం గురై.. ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఘటన ఫై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘ కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ! మాటల్లో కాదు చేతల్లో… ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం. ఆమె ఆత్మహత్య అత్యంత హృదయవిదారకం’’ అంటూ ట్విట్టర్ వేదికగా […]
Published Date - 03:57 PM, Sun - 10 December 23