Travel Guid
-
#Life Style
India Travel : సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారు.. బడ్జెట్‌లో ఈ ప్లేసులు బెస్ట్..!
భారతదేశంలో చాలా మంది ఎదురుచూస్తున్న సెలవుల్లో వేసవి ఒకటి. వేసవి కాలంలో పాఠశాలలు, కళాశాలలు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సెలవులు ఉండటంతో మాంచి టూర్ ప్లాన్ చేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో వేసవి కాలం అస్సలు ఆహ్లాదకరంగా ఉండదు. కొన్ని రాష్ట్రాలు పొడి రూపంలో అయితే, కొన్ని ప్రాంతాలు భరించలేని తేమను కూడా భరించవలసి ఉంటుంది. ప్రజలు వేడి నుండి కొంత ఉపశమనం కోరుకుంటారు. అందుకే మీరు భారతదేశంలోని కొన్ని […]
Date : 22-02-2024 - 12:53 IST