Transparent Smart Phone\
-
#Technology
Tech : భవిష్యత్తులో ఇలాంటి స్మార్ట్ ఫోన్ వస్తుందేమో.? డిజైన్ చూస్తే షాక్ అవుతారు..!!
ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్స్ తోపాటు డిజైన్లతో స్మార్ట్ ఫోన్లు యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.కానీ భవిష్యత్తులో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి. వాటి డిజైన్లు ఎలా ఉండబోతున్నాయి. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవడం గ్యారెంటీ. ఈ వీడియో చూడండి. స్మార్ట్ ఫోన్ ఎలా కనిపిస్తుంది. జస్ట్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది కదా. చేతిలో ఏదో గాజుపలకను పట్టుకున్నట్లు దానిపై మిలమిలా మెరిసే యాప్స్ కనిపిస్తున్నాయి. ఇది ట్రాన్స్ […]
Date : 20-11-2022 - 6:11 IST