Transfer
-
#Telangana
IPS officers : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
IPS Officers Transfer: తెలంగాణ(Telangana)లో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తాజాగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధకారులను బదిలీ చేస్తూ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్ సంక్షేమం, క్రీడల అదనపు […]
Date : 10-07-2024 - 7:44 IST -
#Telangana
Hyderabad: జగన్ ఇల్లు కూల్చివేత తర్వాత కీలక పరిణామం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బదిలీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఒకరోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావును బదిలీ చేశారు.
Date : 16-06-2024 - 3:53 IST -
#Andhra Pradesh
Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు
DIG Ammireddy: లోక్‌సభ ఎన్నికల వేళ అనంతనపురం డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై ఎన్నికల సంఘం(Election Commission) బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆయను తక్షణమే విధుల నుండి తప్పుకోవాలని ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల అనంతంపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్ […]
Date : 06-05-2024 - 4:52 IST -
#Telangana
Telangana : తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ (Telangana ) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Cogress Govt) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల (IAS Officers Transfer) బదిలీలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన రేవంత్ సర్కార్..తాజాగా మరో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి.శ్రీజ నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్ రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా […]
Date : 15-12-2023 - 8:16 IST -
#Speed News
IAS Officers: రాత్రికి రాత్రే ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఉత్తరప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు యోగి ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది.
Date : 15-08-2023 - 9:33 IST -
#India
IAS officer Ashok Khemka: 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. ఎవరీ అశోక్ ఖేమ్కా..?
హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా (Ashok Khemka) మళ్లీ బదిలీ అయ్యారు. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఒక IAS, 4 HCS అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కాను ఆర్కైవ్స్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Date : 10-01-2023 - 1:06 IST