Train Caught Fire
-
#India
Fire Accident : బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం..
Fire Accident : బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-7 కోచ్‌లో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. సింహాచలం రైల్వేస్టేషన్‌లో దాదాపు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోగా, అగ్నిమాపక సిబ్బంది రైలును తనిఖీ చేసి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు.
Published Date - 10:49 AM, Sun - 22 September 24