Trade Unions
-
#India
నేడు భారత్ బంద్..
Bharat Bandh కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పదికి పైగా కార్మిక, రైతు సంఘాలు గురువారం (ఫిబ్రవరి 12) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో […]
Date : 12-02-2026 - 9:17 IST -
#India
Bharat Bandh : రేపు భారత్ బంద్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పెద్ద ఎత్తున పోరాటం
సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉందని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, రవాణా, పోస్టల్ సేవలు, బొగ్గు గనులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని హింద్ మజ్దూర్ సభ నాయకుడు హర్భజన్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు.
Date : 08-07-2025 - 12:35 IST -
#India
Bharat Bandh: రెండు రోజులు భారత్ బంద్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
కేంద్ర కార్మిక సంఘాలు.. సమ్మె బాట పట్టాయి. సోమవారం, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే.. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ పోరాటం.
Date : 28-03-2022 - 9:32 IST