Toyota Cars
-
#automobile
Toyota Urban Cruiser Taisor: దీపావళికి టయోటా బహుమతి.. అర్బన్ క్రూయిజర్ టేజర్ పరిమిత ఎడిషన్ వచ్చేసింది..!
టయోటా టేజర్ కొత్త ఎడిషన్‌లో ఇంటీరియర్‌తో పాటు ఎక్ట్సీరియర్‌లో కూడా కొత్త మార్పులు చేయబడ్డాయి. ఈ కొత్త మోడల్‌లో రూ.20,000 కంటే ఎక్కువ విలువైన టొయోటా యాక్సెసరీలను అందిస్తున్నారు.
Date : 18-10-2024 - 8:00 IST -
#automobile
Toyota SUV: ఇది మామూలు ఆఫర్ కాదు.. ఏకంగా రూ. 5 లక్షల తగ్గింపు..!
టయోటా గ్లాంజాపై రూ.68,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ కారు ధర రూ.6.39 లక్షల నుంచి మొదలై రూ.9.69 లక్షల వరకు ఉంటుంది.
Date : 28-08-2024 - 11:45 IST -
#automobile
Toyota Fortuner Mild-Hybrid: అద్భుతమైన ఫీచర్లతో టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్.. ప్రత్యేకతలివే!
జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా తన ప్రముఖ మోడల్ ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.
Date : 21-04-2024 - 11:15 IST -
#automobile
Toyota Kirloskar: పెరగనున్న టయోటా కార్ల ధరలు.. ఎంతంటే..?
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar) మోటార్ వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి.
Date : 29-03-2024 - 10:42 IST -
#automobile
Toyota Cars: ఈ కారు కావాలంటే రెండు నెలలు ఆగాల్సిందే..!
టయోటా (Toyota Cars) తన ఫార్చ్యూనర్, హిలక్స్, క్యామ్రీ, వెల్‌ఫైర్‌ల వెయిటింగ్ పీరియడ్ వివరాలను విడుదల చేసింది.
Date : 25-02-2024 - 9:59 IST -
#automobile
Toyota Urban Cruiser Taisor: కొత్త SUVని తీసుకువస్తోన్న టయోటా.. ఈ కార్లతో పోటీ..!
టొయోటా దాని SUV సెగ్మెంట్ కార్లలో సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, అధిక పవర్‌ట్రెయిన్‌లను అందిస్తుంది. 2024 సంవత్సరంలో కంపెనీ తన కొత్త SUV కారు టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor)ను విడుదల చేయబోతోంది.
Date : 09-01-2024 - 9:25 IST -
#automobile
Toyota Urban Cruiser: ఈనెలలో కారు కొనాలనుకునేవారికి బిగ్ షాక్.. ఈ మోడల్ పై రూ.28,000 పెంచిన టయోటా..!
టయోటా తన శక్తివంతమైన SUV అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser) ధరలను రూ.28,000 పెంచింది.
Date : 04-01-2024 - 11:00 IST -
#automobile
Toyota Urban Cruiser Taisor: టయోటా కొత్త కారు.. సరసమైన ధర, ఫీచర్లు ఇవే..!
టయోటా తన కొత్త కారు టైజర్ (Toyota Urban Cruiser Taisor)ను భారత్‌లో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ కారు రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంటుందని అంచనా.
Date : 22-11-2023 - 5:05 IST -
#automobile
Toyota Innova Hycross: ఈ కార్లకు ఇంత డిమాండ్ ఏంటి భయ్యా.. టయోటా ఇన్నోవా హైక్రాస్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా..?
మీరు మీ కోసం కొత్త ఎమ్‌పివి టొయోటా ఇన్నోవా హై క్రాస్‌ని (Toyota Innova Hycross) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? బుకింగ్ తర్వాత ఈ అద్భుతమైన ఎమ్‌పివి కోసం మీరు చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.
Date : 18-10-2023 - 10:43 IST -
#automobile
Toyota Fortuner Waiting Period: ఈ కారు కావాలంటే 13 వారాలు ఆగాల్సిందే.. ధర ఎంతో తెలుసా..?
భారత మార్కెట్లో అనేక టయోటా మోడళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్ (Toyota Fortuner Waiting Period) వెల్లడైంది. ఇందులో రూమియన్, ఇన్నోవా క్రిస్టా, అర్బన్ క్రూయిజర్ హైబ్రిడ్ ఉన్నాయి.
Date : 14-10-2023 - 11:52 IST