Tork Kratos Electric Bike
-
#automobile
Discount On E-Bikes: రూ.32,500 తగ్గింపుతో ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ పరుగులు..!
Discount On E-Bikes: పూణేకు చెందిన EV స్టార్టప్ టార్క్ మోటార్స్ తన క్రాటోస్-ఆర్ ఎలక్ట్రిక్ బైక్‌పై (Discount On E-Bikes) సంవత్సరాంతపు ఆఫర్‌ను అందిస్తోంది. దీని ప్రయోజనాన్ని డిసెంబర్ 31, 2023 వరకు పొందవచ్చు. ఈ ఆఫర్ కింద కంపెనీ రూ.32,500 వరకు తగ్గింపును అందిస్తోంది. దీనితో పాటు డీల్‌ను మరింత మెరుగుపరచడానికి కంపెనీ తన కొత్త కస్టమర్‌లకు రూ. 10,500 వరకు సేవలను అందిస్తోంది. ఇందులో వారంటీ, డేటా ఛార్జ్, పీరియాడిక్ సర్వీస్ ఛార్జ్, […]
Published Date - 01:00 PM, Sun - 31 December 23