Top Hill Stations
-
#India
Top 10 Beautiful Hill Stations In India : భారతదేశంలోని 10 అందమైన హిల్ స్టేషన్లు
చల్లని ప్రదేశాలు , ఎత్తైన కొండలు , పచ్చని ప్రదేశాలు ఎవర్నైనా ఆకర్షిస్తాయి..అందుకే ప్రకృతి ప్రేమికులు ఈ హిల్ స్టేషన్లలకు వెళ్లాలని.. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ప్రదేశాల్లో గడపాలని కోరుకుంటుంటారు. మన దేశంలో అందమైన టాప్ హిల్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియజేస్తున్నాము. * సిమ్లా : సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధాని మరియు హిమాలయాల దిగువన ఉంది. బ్రిటీష్ కాలం నాటి భవనాలతో, ఇది వలసవాద ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ పర్యాటక […]
Date : 01-03-2024 - 1:51 IST