Tomato Soup
-
#Health
Winter Foods : చలికాలంలో టొమాటో సూప్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
శీతాకాలంలో మన మనస్సు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఎలాంటి ఆహారం తిన్నా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా వేడి చాయ్, కాఫీ పదే పదే తాగాలనిపిస్తుంది. కానీ వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం కాబట్టి సూప్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా బెటర్. సూప్ శరీరానికి వేడి అనుభూతిని కలిగించడంతోపాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చలికాలంలో పలు రకాల కూరగాయలతో సూప్స్ తయారు చేసుకోవచ్చు. వాటిలో టమోటా సూప్ చాలా ఫేమస్. పిల్లల నుంచి పెద్దల […]
Date : 28-11-2022 - 6:16 IST