Tomato Price Update
-
#Speed News
Tomatoes: ఢిల్లీలో తగ్గనున్న టమాటా ధరలు.. 60 టన్నుల టమాటాలు దిగుమతి..!?
దేశంలో టమాటాల (Tomatoes) ధరలు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో టమాట కిలో రూ.150కి పైగా విక్రయిస్తున్నారు.
Date : 12-08-2023 - 8:13 IST