Tollywood Cinema Updates
-
#Cinema
శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్ మూవీ: చిరంజీవి
Mana Shankara Varaprasad Garu చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్‌లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా విజయవంతం […]
Date : 08-01-2026 - 10:45 IST -
#Cinema
హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్
Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార్లకు చెక్ పెడుతూ యూనిట్ మళ్లీ యాక్షన్‌లోకి రావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. త్వరలో విదేశాల్లో […]
Date : 06-01-2026 - 11:11 IST -
#Cinema
బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్
Bimbisara 2 నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు. బింబిసార సక్సెస్ తర్వాత ఆయన నటించిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి పక్కా హిట్టు కొట్టే సినిమాతో రావాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార 2’ సినిమాని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. మరో రెండు మూడు కొత్త కథలపై చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. వీటిలో రెండు హోమ్ ప్రొడక్షన్ లో, ఒకటి బయటి బ్యానర్ లో ఉంటాయని చెబుతున్నారు. నందమూరి […]
Date : 05-01-2026 - 3:34 IST -
#Cinema
రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!
Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ మొత్తం 150 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఈ విజయంతో ఇప్పుడు రెండో సింగిల్‌పై భారీ బజ్ నెలకొంది. తాజా […]
Date : 02-01-2026 - 2:27 IST -
#Cinema
Pooja Hegde: ఒక్క హిట్ కోసం వెయిటింగ్
టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. వరుస హిట్లు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటిస్తుంది
Date : 02-05-2023 - 12:08 IST