Tollywod
-
#Cinema
Varun–Lavanya: హిమాచల్ ప్రదేశ్ వెకేషన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మెగా జోడి.. ఫోటోస్ వైరల్!
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత ఏడాది నవంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి ఇద్దరూ ఏకమయ్యారు. అయితే పెళ్లికి ముందే కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చిన లావణ్య, వరుణ్ తేజ్ లు ఎట్టకేలకు గత ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత చాలా రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా […]
Date : 26-03-2024 - 9:20 IST -
#Cinema
Ilaiyaraaja: ధనుష్ ప్రధాన పాత్రలో మ్యాస్ట్రో ఇసైజ్ఞాని ‘ఇళయరాజా’ బయోపిక్ ప్రారంభం
Ilaiyaraaja: మాస్ట్రో, ఇసైజ్ఞానిగా ప్రేక్షకులను తన సంగీత స్వర సాగరంలో ముంచెత్తిన ఇళయరాజా అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అందుకు కారణం చాలా రోజుల నుంచి వారు ఆయన ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ప్రారంభమవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మ్యాస్ట్రో బయోపిక్ ‘ఇళయరాజా’ పేరుతో బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఇళయరాజా మూర్తీభవించిన రెట్రో లుక్‌లో ధనుష్ కనిపిస్తున్నారు. […]
Date : 21-03-2024 - 3:20 IST -
#Cinema
Akshara Gowda: ఇంటర్వ్యూ మధ్యలో హీరోయిన్ కి ముద్దు పెట్టిన యాంకర్.. హీరో రియాక్షన్ ఇదే!
ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్ లో ఇంటర్వ్యూలలో కొంతమంది చేసే పనులు వైరల్ అవుతున్నాయి. అంటే సినిమా బోల్డ్ గా ఉంటే అందుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు కొందరు యాంకర్స్.. ఇప్పటికీ గతంలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఒక యాంకర్ అలాంటి పని చేశాడు. ఏకంగా హీరోయిన్ కి హీరో ముందే ముద్దు పెట్టుకోవడంతో హీరో […]
Date : 19-03-2024 - 10:00 IST