Toll Plaza
-
#India
Toll Plaza : ఆర్మీ జవాన్‌పై దాడి ఘటన..మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న టోల్‌గేట్ సిబ్బంది..
ఈ ఘటన అనంతరం మారిన పరిణామాలు గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాలన్నింటిలోనూ సిబ్బంది తాలూకు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకించి సైనిక వాహనాలు చూసిన వెంటనే టోల్ సిబ్బంది సెల్యూట్ చేస్తున్నారు. పలు చోట్ల వారికి తాగునీరు అందిస్తున్నారు.
Published Date - 11:08 AM, Fri - 22 August 25 -
#India
FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు
కేవలం నిన్నటితో (ఆగస్టు 15) ప్రారంభమైన ఈ కొత్త విధానం, వినియోగదారుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకూ సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్‌ను సొంతం చేసుకున్నారు.
Published Date - 03:14 PM, Sat - 16 August 25 -
#India
FASTag : ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభం.. ప్రయోజనాలు, ధర పూర్తి వివరాలు ఇవిగో..!
టోల్ ఫీజు లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ ద్వారా ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌లు కలిగిన వాహనదారులు ఏడాది పాటు టోల్ ఛార్జీలను ముందుగానే చెల్లించి, నిర్బంధ రీచార్జ్‌ల అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. దీనికి రూ.3,000గా వార్షిక చార్జ్ నిర్ణయించబడింది. ఈ పాస్ చెల్లుబాటు అయ్యే వ్యవధి రెండు నిబంధనల ఆధారంగా ఉంటుంది.
Published Date - 08:46 AM, Sun - 3 August 25 -
#India
Fastags Rules : నేటి నుండి కొత్త ఫాస్టాగ్ నియమాలు.. ఏమి మారాయి? జరిమానాలు ఏమిటి?
Fastags Rules : టోల్ వసూలును మరింత పారదర్శకంగా , సజావుగా చేయడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యం. ఇది టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చు , ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఈ మార్పుల గురించి తెలియని వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల, అన్ని వాహన యజమానులు తమ FASTagను సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం.
Published Date - 12:48 PM, Mon - 17 February 25 -
#Speed News
Toll Charges Hike : ‘టోల్’ తీసేందుకు ముహూర్తం ఫిక్స్.. ఛార్జీల పెంపు వివరాలివే
దేశవ్యాప్తంగా జూన్ 2 నుంచి టోల్ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి.
Published Date - 12:14 PM, Wed - 22 May 24 -
#Andhra Pradesh
Hyderabad – Vijayawada : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై శనివారం ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద అధికారులు రద్దీని తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. సాధారణంగా ఈ టోల్ ప్లాజాలలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతాయి. కానీ సంక్రాంతికి వాహనాల సంఖ్య పెరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ టోల్ ప్లాజాల మీదుగా 70 వేల నుంచి లక్ష వాహనాలు […]
Published Date - 07:02 AM, Sun - 14 January 24 -
#India
No Toll Plazas:త్వరలో టోల్ ప్లాజాలు ఉండవు.. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీ వసూలు!
ఫాస్టాగ్ లు వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడాన్ని చూస్తున్నాం. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే? ఎంతో సమయం ఆదా అవుతుంది.
Published Date - 03:05 PM, Wed - 24 August 22 -
#Trending
Fast Tag : హైవేల్లో `ఫాస్టాగ్` టోల్ గేట్ల క్లోజ్
హైవేలపై ప్రస్తుతం అమలు చేస్తోన్న ఫాస్టాగ్ కు త్వరలోనే కేంద్రం స్వస్తి పలకనుంది. ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ టాక్స్ వసూలు చేయనుంది.
Published Date - 04:19 PM, Tue - 3 May 22