Today Latest Updates
-
#India
Champai Soren Resigns: చంపై సోరెన్ రాజీనామా, ఉత్కంఠగా జార్ఖండ్ రాజకీయాలు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాజీనామా చేశారు. దీంతో అతని జేఎంఎంతో సుదీర్ఘ జర్నీకి తెరపడింది. కాగా ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నారు. .చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు. దీంతో ఆయన భవిష్యత్ వ్యూహం ఏమిటనే సందేహాలకు తెరపడింది
Published Date - 09:27 PM, Wed - 28 August 24 -
#India
UP Police Exam 2024: 18 కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ వ్రాత పరీక్ష ఆగస్టు 23, 24, 25, 30 మరియు 31 తేదీల్లో జరగనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పరీక్షకు ఎలాంటి చీటింగ్ లేకుండా చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 23, 24, 25, 30, 31 తేదీల్లో రెండు షిఫ్టుల్లో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు పరీక్ష నిర్వహించాలని ప్రతిపాదించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Published Date - 10:58 AM, Fri - 23 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu: డిప్యూటీ సీఎం శాఖపై చంద్రబాబు సమీక్ష, పవన్ వివరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, సీనియర్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పురోగతిని పరిశీలించారు.
Published Date - 05:21 PM, Tue - 20 August 24