TMC Rajya Sabha MP Resignation
-
#India
Mamata Banerjee: దీదీ కి భారీ షాక్
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ చిక్ బరైక్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పార్టీ నుంచి వైదొలిగిన మూడో రాజ్యసభ సభ్యుడు ఆయనే కావడం గమనార్హం. ఈ పరిణామం పార్టీలో తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతోంది. ఈరోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌ను కలిసి ప్రకాశ్ చిక్ తన రాజీనామా లేఖను సమర్పించారు. […]
Date : 11-06-2026 - 12:43 IST -
#India
TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి సెగలు ఇప్పుడు ఢిల్లీకి పాకాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ వారంలోనే టీఎంసీ నుంచి వైదొలగిన రెండో రాజ్యసభ సభ్యురాలు ఈమె కావడం గమనార్హం. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపిన తన రాజీనామా లేఖను […]
Date : 10-06-2026 - 1:04 IST -
#India
TMC Rajya Sabha MP Resignation : దీదీకి షాక్.. టీఎంసీ ఎంపీ రాజీనామా.. సంచలన లేఖ రిలీజ్
వాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది’’ అని సీఎం దీదీకి రాసిన లేఖలో జవహర్ సిర్కార్(TMC Rajya Sabha MP Resignation) పేర్కొన్నారు.
Date : 08-09-2024 - 2:34 IST