TJF
-
#Speed News
TJF: జర్నలిస్ట్ రేవతిపై కేసు ఉపసంహరించుకోవాలి
TJF: ప్రజాసమస్యలపై జర్నలిస్టు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తారని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్ అన్నారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా కేవలం ప్రజలకు మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశ్యమే ఉంటుంది. ఈ కోణంలోనే జర్నలిస్ట్ రేవతి… విద్యుత్ వినియోగదారు (మహిళ) సమస్యను ప్రస్తావించారు. సమస్య తీవ్రతను చెప్పేందుకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారని అన్నారు. సమస్యను గుర్తించి పరిష్కారించాల్సిన […]
Date : 19-06-2024 - 11:29 IST -
#Telangana
Kaleshwaram: ‘‘కాళేశ్వరం’’ అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి!
“కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి భాద్యులైన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవితవ్యంపై ఇంజనీరింగ్ నిపుణులు, తెలంగాణ బుద్దిజీవులతో లోతైన సమీక్ష చేపట్టాలి.” అని తెలంగాణ అఖిల పక్షాలు, ఉద్యమ సంస్థలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(TJF) అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అధ్యక్షతన తెలంగాణ ఇంజనీర్స్ […]
Date : 26-07-2022 - 9:41 IST