Titanic Ship
-
#Special
Titanic II Project: టైటానిక్-2 షిప్ వచ్చేస్తుంది.. వచ్చే ఏడాది నుంచే నిర్మాణ పనులు..!
ఆస్ట్రేలియన్ బిలియనీర్, మాజీ ఎంపీ క్లైవ్ పామర్ 1912లో మునిగిపోయిన టైటానిక్ షిప్ తరహాలో క్రూయిజ్ షిప్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నౌకకు టైటానిక్-2 (Titanic II Project) అని పేరు పెట్టారు.
Date : 14-03-2024 - 12:43 IST -
#Trending
Submarine: జలాంతర్గామిని కనిపెట్టడం చాలా కష్టమే!
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన జలాంతర్గామీ జాడ…..ఇంకా తెలియలేదు. కుబేరులున్న ఈ జలాంతర్గామిని కనిపెట్టేందుకు అమెరికా, కెనడా బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్ నిల్వలు 96 గంటలు అంటే గురువారం సాయంత్రం వరకు మాత్రమే వస్తాయని అంచనా. ఐతే అందులో ఉన్న వారు ఆక్సిజన్‌ను పొదుపుగా వినియోగిస్తే మరికొన్ని గంటలు వచ్చే అవకాశం ఉంది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు. […]
Date : 22-06-2023 - 5:20 IST -
#Speed News
Titanic-Missing Submersible : టైటానిక్ ను చూసేందుకు వెళ్లి జలాంతర్గామి గల్లంతు.. అందులో ఐదుగురు టూరిస్టులు
Titanic-Missing Submersible : వందేళ్ల కిందటి మాట.. 1500 మందికిపైగా టూరిస్టులతో టైటానిక్ ఓడ ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 12,500 అడుగుల లోతులో మునిగిపోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు ఇటీవల వెళ్లిన జలాంతర్గామి ఆచూకీ కూడా ఆదివారం(జూన్ 18) ఉదయం గల్లతైంది.
Date : 20-06-2023 - 10:45 IST