Tirupati Prasadam
-
#Andhra Pradesh
Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
Published Date - 08:04 AM, Mon - 30 September 24 -
#India
TTD Laddu Issue: జగన్‌పై కేంద్రమంత్రులు ఫైర్
TTD Laddu Issue: తిరుపతి లడ్డూ కల్తీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త వెలువడినప్పటి నుండి, జాతీయ మీడియా దీనిని విస్తృతంగా కవర్ చేసింది, ఫలితంగా హిందువులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
Published Date - 05:27 PM, Fri - 20 September 24 -
#Devotional
TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి విచారం
Acharya Satyendra Das: దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నానని, అలాంటి తిరుమల లడ్డూల తయారి కోసం జంతువుల కొవ్వు కలపడం చాలా పాపం అని అన్నారు.
Published Date - 03:37 PM, Fri - 20 September 24