Tirupati Laddu Case
-
#Andhra Pradesh
Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
Date : 30-09-2024 - 8:04 IST