Tirupati-Danapur Train
-
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది.
Published Date - 12:59 PM, Thu - 6 February 25