Tirumala Temple
-
#Cinema
Jhanvi Kapoor: అందుకే తిరుమల శ్రీవారి పై అంత భక్తి.. ఎట్టకేలకు కారణం రివీల్ చేసిన జాన్వీకపూర్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ధడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న […]
Date : 24-03-2024 - 7:10 IST -
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటిస్థలాలతోపాటు మరిన్ని వరాలు
TTD: టీటీడీ చరిత్రలో కనీ, వినీ, ఎరుగని రీతిలో కాంట్రాక్టు, సొసైటీ ల ద్వారా టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులపై చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వరాల వాన కురిపించారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏళ్ళ ఇంటి స్థలాల కల ను నిజం చేసి సమస్యలన్నీ అధిగమించి వారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయించారు. గత బోర్డు సమావేశాల్లో పారిశుధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాల తో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల […]
Date : 27-02-2024 - 10:35 IST -
#Devotional
TTD: శ్రీ కృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అదృష్టం: టీటీడీ చైర్మన్
TTD: చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారి జీవితం అందరికి ఆదర్శనీయమని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహల్ సర్కిల్లో శుక్రవారం శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ పునః ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయులు ప్రజా […]
Date : 16-02-2024 - 10:48 IST -
#Telangana
KCR Wife Shobha : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి
సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకు ముందు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు
Date : 10-10-2023 - 11:18 IST -
#India
Aditya L1 Launch : ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగానికి కౌంట్ డౌన్.. ఈ శాటిలైట్ జర్నీ ఎన్ని రోజులో తెలుసా ?
Aditya L1 Launch : సూర్యుడిపై రీసెర్చ్ కోసం ఇస్రో నిర్వహించనున్న ‘ఆదిత్య ఎల్ - 1’ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది.
Date : 01-09-2023 - 5:30 IST -
#Andhra Pradesh
Tirumala Temple: భరతనాట్యం చేస్తూ తిరుమలకు చేరుకున్న యువకుడు.. 75 నిమిషాల్లోనే కొండపైకి..!
ఓ యువకుడు తిరుమల శ్రీవారి (Tirumala Temple)కి నృత్య నీరాజనం సమర్పించారు. భరతనాట్యం చేస్తూ నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు.
Date : 14-07-2023 - 6:58 IST -
#Andhra Pradesh
Tirumala Temple: తిరుమలలో ఒకేసారి మూడు హెలికాప్టర్ల చక్కర్లు కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు..!
తిరుమల కొండ (Tirumala Temple)పై హెలికాప్టర్లు (Helicopters)చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు హెలికాప్టర్లు కొండపైకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Date : 26-04-2023 - 6:46 IST -
#Andhra Pradesh
Tirumala Hundi: వడ్డికాసులవాడి ఖజానా కళకళ.. 100 కోట్లకుపైగా కానుకలు!
మార్చి నెల కూడా వందకోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు టీటీడీ లెక్కలు చెబుతోంది.
Date : 01-04-2023 - 10:52 IST -
#Andhra Pradesh
TTD Jagan : జగన్ జమానాలో తిరుమల! మత కుట్రపై విపక్షాల దరువు!
తిరుమల వెళ్లాలంటే భయపడేలా గదులఅద్దెను జగన్మోహన్ రెడ్డి సర్కార్ (TTD Jagan) పెంచేసింది.
Date : 12-01-2023 - 3:23 IST -
#Devotional
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న ఆలయం మూసివేత
ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే. మరోసారి శ్రీవారి ఆలయం మూతపడనుంది.
Date : 07-11-2022 - 5:49 IST -
#Devotional
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. రేపు శ్రీవారి దర్శనం రద్దు..!
సూర్యగ్రహణం కారణంగా తిరుమల ఆలయాన్ని మంగళవారం (రేపు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
Date : 24-10-2022 - 7:10 IST -
#Devotional
Tirumala: శతాబ్దాలుగా తిరుమలలో అన్న ప్రసాద వితరణ
హిందువులకు అత్యంత పవిత్రమైనది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). రాష్ట్రం, దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు, యాత్రికులు శతాబ్ధాలుగా శ్రీవెంకటేశ్వరుని దర్శించుకుని తరిస్తున్నారు.
Date : 17-10-2022 - 6:30 IST -
#Off Beat
Tirumala Challenge: భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు
ఓ భక్తుడు భార్య సరదాగా విసిరిన సవాల్ ను స్వీకరించి ఆమెను ఎత్తుకుని ఏకంగా తిరుమల కొండ 70 మెట్లు ఎక్కాడు.
Date : 02-10-2022 - 9:21 IST -
#Cinema
Raashi Khanna At Tirumla: అందాల రాశి.. అన్నం వడ్డించి!
తిరుమల తిరుపతి దేవస్థానం హీరోహీరోయిన్లకు సెంటిమెంట్ గా మారింది.
Date : 29-06-2022 - 3:11 IST -
#Cinema
Deepika Padukone: శ్రీవారి సేవలో దీపికా పదుకొణే!
తిరుమల తిరుపతి దేవస్థానం బాలీవుడ్ నటీమణులకు సెంటిమెంట్ గా మారింది.
Date : 10-06-2022 - 12:48 IST