Tired All The Time
-
#Health
Vitamin Deficiency: అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలున్నాయా? అయితే విటమిన్ లోపం ఉన్నట్లే!
యూఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధనలో యూఎస్ఏలో 18% మంది ప్రజలు విటమిన్ బీ-12 లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ లోపం ఉన్నవారిలో అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
Published Date - 04:43 PM, Mon - 21 July 25