Tim Cook
-
#Business
Apple CEO Tim Cook: పెరిగిన యాపిల్ సీఈవో జీతం.. దాదాపు రూ. 100 కోట్లు పెంపు!
కంపెనీకి చెందిన ఇతర ఉన్నత స్థాయి అధికారుల వేతనాల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉంది. 2024లో యాపిల్ రిటైల్ చీఫ్, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO), జనరల్ కౌన్సెల్ జీతం $27 మిలియన్ (రూ. 233 కోట్లు) కంటే ఎక్కువ.
Published Date - 04:08 PM, Sat - 11 January 25 -
#Speed News
Tim Cook Salary: సీఈఓ టిమ్‌కుక్‌కు యాపిల్ భారీ షాక్.. 2023లో రూ.300 కోట్ల జీతం తగ్గించిన కంపెనీ..!
మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యాపిల్ సీఈవో టిమ్ కుక్ జీతం (Tim Cook Salary) వివరాలను కంపెనీ తాజాగా వెల్లడించింది. యాపిల్ సీఈఓకు ప్రతి సంవత్సరం ఇచ్చే వేతన గణాంకాలను విడుదల చేస్తుంది.
Published Date - 11:30 AM, Sun - 14 January 24 -
#World
Apple CEO Tim Cook: రూ. 345 కోట్లు సంపాదించిన యాపిల్ సీఈవో టిమ్ కుక్
యాపిల్ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) అపారమైన సంపదకు ప్రసిద్ధి. తాజాగా ఆయన ఏకంగా రూ.345 కోట్లు అంటే దాదాపు 41.5 మిలియన్ డాలర్లు రాబట్టాడు.
Published Date - 01:36 PM, Thu - 5 October 23 -
#India
Apple CEO Tim Cook: స్టార్ షట్లర్లతో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ బ్యాడ్మింటన్..!
యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) భారత్‌లోని స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల (Badminton Players)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Published Date - 07:36 AM, Wed - 19 April 23 -
#India
First Apple Store: ఇండియాలో తొలి యాపిల్ స్టోర్.. ‘టిమ్ కుక్’ గ్రాండ్ ఓపెన్!
నేటి టెక్నాలజీని సైతం అందిపుచ్చుకొని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది మనదేశం భారత్.
Published Date - 12:20 PM, Tue - 18 April 23 -
#Technology
Twitter vs Apple: యాపిల్ తో పోరాటానికి సిద్ధమైన ఎలాన్ మస్క్..!
ఎలాన్ మస్క్ ట్విటర్ ను హస్తగతం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. సామాజిక మాధ్యమంలోని కొన్ని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు.
Published Date - 04:22 PM, Tue - 29 November 22