Tillu Square OTT
-
#Cinema
Tillu Square : నెట్‌ఫ్లిక్స్ చేతికి ‘టిల్లు స్క్వేర్’ ..
సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) , అనుపమ జంటగా మల్లిక్ రామ్ డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) . ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడం తో ఈ సీక్వెల్ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , […]
Published Date - 09:18 PM, Wed - 21 February 24