Thunderstorm
-
#Telangana
Telangana Rains : గాలివాన తిప్పలు.. పిడుగులతో ఉక్కిరిబిక్కిరి.. రాత్రంతా జాగారం
Telangana Rains : తెలంగాణ మీద ద్రోణి ప్రభావం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ, ఆదిలాబాద్, నిర్మల్, భైంసాలో గాలి వాన తీవ్రంగా బీభత్సం సృష్టించింది.
Date : 10-06-2025 - 1:21 IST -
#India
Thunderstorm : ఏందీ ఘోరం.. పిడుగుపాటుకు 38మంది మృతి..!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోపక్క ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు ప్రాణానష్టాన్ని సృష్టిస్తున్నాయి. సాధారణ జీవితానికి అంతరాయం కలిగించిన తీవ్రమైన వరదల మధ్య బుధవారం ఉత్తర ప్రదేశ్‌లో పిడుగుపాటుల కారణంగా వివిధ సంఘటనలలో నివేదికల ప్రకారం 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 11-07-2024 - 1:20 IST -
#Telangana
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Date : 28-04-2024 - 1:20 IST -
#Speed News
Dubai Floods : వరదల్లో ఎడారి నగరం.. వీడియోలు వైరల్
Dubai Floods : రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు దుబాయ్‌ను వణికిస్తున్నాయి.
Date : 18-11-2023 - 9:01 IST