Three Arrested
-
#India
Parliament Security Breach: నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ప్రయత్నం
మరోసారి పార్లమెంటు భద్రతను ఉల్లంఘించే ప్రయత్నం విఫలమైంది. ఈ కేసులో ముగ్గురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
Date : 07-06-2024 - 3:44 IST -
#Speed News
Tigers Killing : పులులను చంపిన వారిలో మైనర్ బాలుడు.. ముగ్గురి అరెస్ట్
Tigers Killing : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అడవుల్లో రెండు పులులు మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
Date : 13-01-2024 - 9:46 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కలకలం.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad) లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీ చంద్రాయణగుట్టలో జిలిటెన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. దాదాపు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లను తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 05-02-2023 - 6:25 IST