Thota Chandraiah
-
#Speed News
Crime: తోట చంద్రయ్య హత్య కేసులో 8మంది అరెస్ట్
గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎనిమిది మంది నిందితులు చింతా శివరామయ్య, ఎలమండ కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింతా ఆదినారాయణలను అరెస్టు చేశారు. ఈ కేసులో […]
Date : 14-01-2022 - 4:41 IST -
#Speed News
Chandrababu Naidu: టీడీపీ నాయకుడి పాడె మోసిన చంద్రబాబు
మాచర్ల పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో హత్యకు గురైన తెలుగుదేశం నేత తోట చంద్రయ్య అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని పాడె మోశారు.
Date : 13-01-2022 - 10:37 IST