Third Shedule
-
#Cinema
Shriya Saran: శ్రియా సరన్, శర్మాన్ జోషి ‘మ్యూజిక్ స్కూల్’ మూడో షెడ్యూల్ కంప్లీట్!
ఇళయరాజా సంగీత సారథ్యంలో రాబోతోన్న `మ్యూజిక్ స్కూల్` సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. శర్మాన్ జోషి శ్రియా శర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది.
Published Date - 12:06 PM, Wed - 26 January 22