Third Degree #Telangana Shadnagar : దళిత మహిళపై థర్ట్ డిగ్రీ ఘటన.. ఐదుగురు పోలీసులు సస్పెండ్ తన 13 ఏళ్ల కొడుకు ఎదుటే మహిళను చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం. Published Date - 08:38 PM, Mon - 5 August 24