Thar Waiting Period
-
#automobile
Mahindra Thar: ఈ కారు కావాలంటే 16 నెలలు ఆగాల్సిందే.. అయినా డిమాండ్ తగ్గటం లేదు, ధర కూడా ఎక్కువే..!
మహీంద్రా దాని ప్రసిద్ధ మోడళ్లైన థార్, స్కార్పియో ఎన్, ఎక్స్‌యువి700 కోసం భారీ బ్యాక్‌లాగ్ పెండింగ్‌లో ఉంది. థార్ (Mahindra Thar) కోసం వెయిటింగ్ పీరియడ్ గరిష్టంగా 15-16 నెలలు, ప్రత్యేకించి వాటిలో 4x2 వేరియంట్ కోసం ఉన్నాయి.
Date : 20-10-2023 - 1:35 IST