Thaman Music
-
#Cinema
Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా
Rajasaab Release Date : డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న కొత్త పాన్-ఇండియన్ చిత్రం ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Published Date - 11:59 AM, Tue - 3 June 25 -
#Cinema
Thaman : బాలకృష్ణ ఫస్ట్ చిత్రానికి థమన్ రూ.30 ల రెమ్యూనరేషనే తీసుకున్నాడా..?
Thaman : మొదటి రోజు తనకు కేవలం ముప్పై రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్నాడట. తొమ్మిది రోజుల పాటు పని చేసి మొత్తం 270 రూపాయలు సంపాదించాడు
Published Date - 08:26 PM, Thu - 17 April 25 -
#Cinema
Balakrishna : తమన్‌కు బాలయ్య గిఫ్ట్… ఏంటో తెలుసా..?
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ , సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మధ్య ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. తనకు వచ్చిన నాలుగు వరుస హిట్లకు పర్యాయంగా, బాలకృష్ణ తమన్‌కి ఓ ఖరీదైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వీరి మంచి సంబంధాన్ని మరింత బలపరిచింది.
Published Date - 12:12 PM, Sat - 15 February 25