#ThalapathyVijay
-
#South
TVK : మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే
కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటిది ఎప్పుడూ తన జీవితంలో ఎదుర్కొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందని విజయ్ అభిప్రాయపడ్డారు. నిజం త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానన్న విజయ్.. తనను టార్గెట్ చేయండి కానీ, ప్రజలను కాదని అని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తానని తెలిపాడు. అంతేకాదు, తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామి […]
Published Date - 04:59 PM, Tue - 30 September 25