TGPSC Group-1
-
#Speed News
TG TET : టెట్ ఫలితాలు విడుదల
TG TET : మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
Published Date - 06:01 PM, Wed - 5 February 25 -
#Speed News
Job Aspirants Protest: అశోక్ నగర్‌లో నిరసనకు దిగిన నిరుద్యోగులు.. మమ్మల్ని క్షమించండి అంటూ కేటీఆర్‌కు ట్వీట్!
అశోక్ నగర్‌లో ఆందోళనకు దిగిన గ్రూప్-1 నిరుద్యోగులు ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కేటీఆర్ సార్ మమ్మల్ని క్షమించండి. దయచేసి అశోక్ నగర్ కి రండి. మాకు మీ మద్దతు కావాలి అని TGPSC అభ్యర్థులు కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు.
Published Date - 12:00 AM, Thu - 17 October 24 -
#Telangana
TGPSC Group-1 : గ్రూప్-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వు
TGPSC Group-1 : త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని, ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొంది.
Published Date - 07:10 PM, Fri - 4 October 24