Test Cricket Records
-
#Speed News
Ravindra Jadeja : అరుదైన ఘనతకు అడుగు దూరంలో రవీంద్ర జడేజా
Ravindra Jadeja : భారత క్రికెట్ జట్టులో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా పేరొందిన రవీంద్ర జడేజా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన ప్రతిభను మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాడు.
Published Date - 02:25 PM, Thu - 24 July 25 -
#Sports
IND vs ENG: 39 సంవత్సరాల తర్వాత భారత్, ఇంగ్లండ్ స్కోర్లు సమానం!
భారత క్రికెట్ జట్టుతో మొదటి ఇన్నింగ్స్‌లో స్కోరు సమానంగా ఉన్న సంఘటన ఇది మూడవసారి. గతంలో జరిగిన రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌తో ఇలాంటి సంఘటన చివరిసారి 1986లో జరిగింది.
Published Date - 01:48 PM, Sun - 13 July 25