Tesla In India
-
#automobile
Tesla: పూణేలోని కార్యాలయాన్ని ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్న టెస్లా.. నెలవారీ అద్దె ఎంతంటే..?
టెస్లా (Tesla) తన మోటారు వాహనాల వ్యాపారాన్ని భారతదేశంలో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ఎలాన్ మస్క్ (Elon Musk) టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో ఆఫీస్ స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
Date : 03-08-2023 - 8:51 IST